SRI MAHA GANAPATHY YANTRA PUJA IN TELUGU
గురు మంత్రం:
ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః హంసః శివః సొహం - హస్ఖ్ ఫ్రేం - హసక్షమలవరయూం హసౌం - సహక్షమలవరయీం సహౌః -
స్వరూప నిరూపణ హేతవే స్వగురవే శ్రీ అన్నపూర్ణాంబా సహిత శ్రీ అమృతానంద నాథ
శ్రీ గురు శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః
గణపతి యంత్ర పూజ:
"మూల మంత్రం / మూలం
" అని ఉన్న చొట
క్రింది మంత్రాన్ని చదువుకోవలెను.
“ఒం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద
సర్వజనం మే వశమానయ స్వాహ” ||
యాగ వేదికను శుబ్రపరచి, యంత్రమును పసుపు,కుంకుమ,చందనం తో నిర్మించాలి.
యంత్రమునకు ఎడమ,కుడి మరియు పైన పుష్పములు ఉంచి,
1.
భం
భద్ర కళ్యై నమః 2. భం భైరవాయ నమః 3. లం లంబోదరాయ నమః
అని నమస్కరించాలి.
ఆసనం : ఆసనం
పై పుష్పములు ఉంచి, ఓం హ్రీం ఆధార శక్తి కమలాసనాయ
నమః అని కుర్చుని,
ప్రాణాయమం, ములంతో పూరకం లో ఒకటి / కుంభక రెండు /రేచక
ఒకటి / బహి: కుంభకం ఒకటి మొత్తము ఐదు కలిపి ఒక ప్రాణాయామం. ఇలా మూడు సార్లు చేయలి.
వ్యాపక మూలం తొ దేహమంతా స్పృశించాలి.
ధ్యానం: వామ భాగమందు సిద్ధలక్ష్మిని ఆలింగనం చేసుకుని,అర్ధ చంద్రుని తలపై
ధరించి,ఎర్రని ఎరుపు వర్ణము, 10 చేతులలో 10
ఆయుధములు, తొండముతో రత్నకలశము పట్టుకుని, సంతుశ్టుడైన, అశేష విఘ్నద్వంసకుశలుడగు
మహాగణపతిని ద్యానించాలి.
షడంగములు:మీ యెడమ వైపు ఉన్న సామాన్య అర్ఘ్యము శుద్ధజలాన్ని యెడు సార్లు మూలం తో
మంత్రించి, గంధ, పుష్పాక్షతలను ఉంచి,ఆనీటి తో త్రికోణ,షట్కోణ, వృత్త,చతురస్ర మండలం
వేసి, చూపించిన చోట న్యాసం చేయాలి.
1. ఒం
శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం హృదయాయనమః (అగ్ని)
2. గణపతయే వర వరద శిరసే స్వాహ (ఈశ)
3. సర్వజనం మే వశమానయ స్వాహ శిఖాయై వషట్ (అసుర)
4. ఒం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం కవచాయ
హుం (వాయు)
5. గణపతయే వర వరద నేత్రత్రయాయ వౌషట్ (మధ్యే)
6.7.8.9. సర్వజనం మే వశమానయ స్వాహ అస్త్రాయ ఫట్
(తూర్పు, దక్షిణ,పడమర,ఉత్తర, దిక్కులలో) అని న్యాసం చేయాలి.
అగ్ని మండలాయ దశకళాత్మనే ఆధారాయ నమః (
ఆధరం _ ప్లేటు )
సూర్య మండలాయ ద్వాదశకళాత్మనే పాత్రాయ నమః
( పాత్ర )
సోమ మండలాయ షొడశకళాత్మనే అమృతాయ నమః (
పాత్రలో జలం నింపి )
ఫట్ ( రక్షించి అనగా చిటికె వేసి ) హుం అని పాత్రను మూసి,
ధేను, యొని ముద్రలను చూపించి, ఏడు సార్లు
మంత్రించి, ( పృథ్వి, ఆపః, అగ్ని, వాయు,ఆకాశ, కళ,గణపతి )
ఆ జలము తో తనను, పూజా సమగ్రిని ప్రోక్షించాలి.
అలాగె మీ కుడివైపు ఉన్న విశేషార్ఘ్యం సూర్య చంద్రులకు సంకేతాలుగా అర్ఘ్యం లొ
పాలు,అల్లం,బెల్లం, వాడుతారు. ఇవి సాత్వికమైనవి.రాజసం ఉన్న వారు
మద్య,మత్స్యమాంసాలు వాడుతారు. త్రికోణ,షట్కోణ, వృత్త,చతురస్ర మండలం వేసి,
షడంగములు :
1. ఒం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం హృదయాయనమః
( అగ్ని)
2. గణపతయే వర వరద శిరసే స్వాహ ( ఈశ )
3. సర్వజనం మే వశమానయ స్వాహ శిఖాయై వషట్ (
అసుర )
4. ఒం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం కవచాయ
హుం ( వాయు )
5. గణపతయే వర వరద నేత్రత్రయాయ వౌషట్ ( మధ్యే )
6.7.8.9.
సర్వజనం మే వశమానయ స్వాహ అస్త్రాయ ఫట్
( తూర్పు, దక్షిణ,పడమర,ఉత్తర దిక్కులలో ) అని న్యాసం చేయాలి.
అగ్ని మండలాయ దశ కళాత్మనే ఆధారాయ నమః ( మండలం మీద చిన్న ప్లేటు ఉంచండి )
అగ్ని కి పది కళలు (ఆధారంలో...)
1. అం ధూమ్రార్చిషే నమః ( పొగ )
అం ఊష్మాయై నమః ( వేడి )
2. అం జ్వలిన్యై నమః ( వెలుగు ) అం జ్వాలిన్యై నమః ( మంట )
3. అం విస్పులింగిన్యై నమః ( రవ్వలు ) అం సుశ్రియై నమః ( చక్కటి కాంతి )
4. అం సురూపాయై నమః ( మంచి రూపం )
అం కపిలాయై నమః ( నీల వర్ణం )
5. అం హవ్యవాహాయై నమః ( అన్నం ) అం
కవ్యవాహాయై నమః ( పితృదేవతల కోసం మినప గారెలు మొ,, )
సూర్య మండలాయ ద్వాదశ కళాత్మనే పాత్రాయ నమః
సూర్యునికి పన్నెండు కళలు ( పాత్ర
లో.. )
1. ఉం తపిన్యై నమః ( గాడ్పు ) ఉం తాపిన్యై నమః ( తాపము )
2. ఉం ధూమ్రాయై నమః ( సెగ )
ఉం మరీచ్యై నమః ( కిరణం )
3. ఉం జ్వాలినై నమః ( వెలుగు ) ఉం రుచ్యై నమః ( కాంతి )
4. ఉం సుషుమ్నాయై నమః ( సూర్యునికి దారి )
ఉం భొగదాయై నమః ( భొగన్ని ఇచ్చేది )
5. ఉం విశ్వాయై నమః
( దృశ్యమంతా ) ఉం బోదిన్యై నమః
( తెలియచేసేది )
6. ఉం ధారిణ్యై నమః ( నిలిపేది ) ఉం క్షమాయై నమః ( ఓర్పు )
చంద్ర మండలాయ షొడశకళాత్మనే ఆమృతాయ నమః
చంద్రునికి పదహారు కళలు. ( పాత్రలో పాలు/మద్యం పొసి, )
1. మం ఆమృతాయై నమః ( సత్యం )మం మానదాయై
నమః ( కొలత )
2. మం పూషాయై నమః ( కిరణం ) మం తుష్ట్యై నమః ( సంతొషం )
3. మం పుష్ట్యై నమః ( బలం ) మం
రత్యై నమః ( భోగం )
4. మం ధృత్యై నమః ( ధైర్యం ) మం
శశిన్యై నమః ( కుందేలు )
5. మం చంద్రికాయై నమః ( వెన్నెల ) మం కాంత్యై నమః ( వెలుగు )
6. మం జ్యొత్స్నాయై నమః ( గుడి ) మం
శ్రియై నమః ( శుభం )
7. మం ప్రీత్యై నమః ( ఇష్టం ) మం
అంగదాయై నమః ( భాగం ఇచ్చే )
8. మం పూర్ణాయై నమః ( నిండు ) మం పూర్ణమృతాయై నమః ( సత్యం )
అని పుష్పం తో పూజించి, విశేషార్గ్యం లొ పుష్పంని ఉంచి,
త్రికోణం మీ వైపు ఉన్నట్లు గా ,షట్కోణ,వృత్త, అష్ట దళములు, చతురస్రం లతో
మహాగణపతియంత్రంను నిర్మించి,
యంత్రం మద్యలో వేద మంత్రం తో మహాగణపతిని ఆవాహనం చెయాలి.
శ్లో:
ఓం గణానాంత్వా గణపతిగ్ం
హవామహేకవింకవీనాముపమశ్రవస్తమం|
|
జ్యెష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః
శృణ్వన్నూతిభి స్వీveeద
సాధనం||
|
అని ఋక్కుచే మంత్రించి, ఫట్ అని చిటిక
వేసి హుం అని మూసి,
ధేను,యోని ముద్రలను చూపించి, ఆ బిందువులచే మూడు సార్లు శిరస్సు పై గురుపాదుకా
మంత్రంచే 3 సార్లు
ప్రోక్షణ చేసుకొవాలి.(అనగా ఆ పాలను గురుపాదుకలపై 3 సార్లు జల్లి, 3 సార్లు గురు మంత్రం చెప్పుకోవాలి.)
గురుపాదుకా మంత్రం :
ఐం హ్రీం శ్రీం - ఐం క్లీం సౌః - హంసః శివః సొహం - హస్ఖ్ ఫ్రేం - హసక్షమలవరయూం
హసౌం -
సహక్షమలవరయీం సహౌః - స్వరూప నిరూపణ హేతవే స్వగురవే -
శ్రీ అన్నపూర్ణాంబా సహిత శ్రీ అమృతానందనాథ
శ్రీ గురు శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః ||
యంత్ర పూజ
పూజ అంటే గంధ కుంకుమాక్షతలను కుడిచేతితో అర్పించుట.
తర్పణం అంటే, ఎడమచేతి బొటన, ఉంగరం వేళ్ళ మద్యలో అల్లంనువిశేషార్ఘ్యం లో ముంచి
అర్పణం చేయడం.
ఈ రెండూ వరుసగా గణపతియంత్రం పై పడడం పూజ తర్పణం.
ఎదురుగా రక్త చందనపు బల్లపై ఉంచిన మహాగణపతియంత్రమునకు కాని,ప్రతిమకు కాని,
పీఠశక్తుల్ని
అష్టదళం లో అంకెలు ఉన్నచోట అర్చించాలి.
(9 à త్రికొణం
లో)
|
(అలాగే ధర్మాదులను చతురస్రం లొ)
|
పంచావరణ పూజ
గణపతిని మూలమంత్రం తొ ఆవాహన చెసి,
- మూలమంత్రం + లం పృధివ్యాత్మనే గంధం కల్పయామి నమః
- మూలమంత్రం + హం
ఆకాశాత్మనే పుష్పం కల్పయామి నమః
- మూలమంత్రం + యం
వాయువ్యాత్మనే ధూపం కల్పయామి నమః
- మూలమంత్రం + రం
వహ్న్యాత్మనే దీపం కల్పయామి నమః
- మూలమంత్రం + వం
అమృతాత్మనే నైవేద్యం కల్పయామి నమః
- మూలమంత్రం + సం
మనస్తత్వాత్మనే తాంబూలం కల్పయామి నమః
- మూలమంత్రం + ఓం ప్రణవాత్మనే ఆనంద కర్పూర
నీరాజనం కల్పయామి నమః
పూజ మరియు తర్పణములలొ ఏమి చెయాలి?
గంధం,కుంకుమ,అక్షతలు కలిపి కుడి చెతితోనూ,విశెషార్ఘ్యం లో
ముంచిన అల్లం ఎడమ చెతిలోనూ పట్టుకుని,
సమంత్రకం గా పక్కన చూపబడిన స్తానాలలో యంత్రం పై ఉంచాలి.
Ø మూల మంత్రం + శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః అని 10 సార్లు చెప్పుకోవాలి
( note: శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః = శ్రీ-పా-పూ-త-నమ: )
1
|
మూలమంత్రం + సిద్ధలక్ష్మి శ్రీ.పా.పూ.త.నమ:
మూలమంత్రం + శ్రీ మహాగణపతి శ్రీ.పా.పూ.త.నమ:
|
2
|
మూలం +శ్రీ + శ్రీ.పా.పూ.త.నమ:
మూలం + శ్రీపతి + శ్రీ.పా.పూ.త.నమ:
|
3
|
మూలం + గిరిజా + శ్రీ.పా.పూ.త.నమ:
మూలం + గిరిజాపతి + శ్రీ.పా.పూ.త.నమ:
|
4
|
మూలం + రతి + శ్రీ.పా.పూ.త.నమ:
మూలం + రతిపతి + శ్రీ.పా.పూ.త.నమ:
|
5
|
మూలం + మహీ + శ్రీ.పా.పూ.త.నమ:
మూలం + మహీపతి + శ్రీ.పా.పూ.త.నమ:
|
6
|
మూలం + మహలక్ష్మి + శ్రీ.పా.పూ.త.నమ:
మూలం + మహలక్ష్మిపతి + శ్రీ.పా.పూ.త.నమ:
|
( త్రికోణం లో పూజ చెయండి .)
7
|
మూలం + బుద్ధి + శ్రీ.పా.పూ.త.నమః
మూలం + ఆమొద + శ్రీ.పా.పూ.త.నమః
|
|
8
|
మూలం + సమృద్ధి + శ్రీ.పా.పూ.త.నమః
మూలం + ప్రమోద + శ్రీ.పా.పూ.త.నమః
|
|
9
|
మూలం + కాంతి + శ్రీ.పా.పూ.త.నమః
మూలం + సుముఖ + శ్రీ.పా.పూ.త.నమః
|
|
10
|
మూలం + మదనావతి + శ్రీ.పా.పూ.త.నమః
మూలం + దుర్ముఖ + శ్రీ.పా.పూ.త.నమః
|
|
11
|
మూలం + మదద్రవా + శ్రీ.పా.పూ.త.నమః
మూలం + అవిఘ్న + శ్రీ.పా.పూ.త.నమః
|
|
12
|
మూలం + ద్రావిణి + శ్రీ.పా.పూ.త.నమః
మూలం + విఘ్నకర్తృ + శ్రీ.పా.పూ.త.నమః
|
|
|
||
13
|
మూలం + వసుధారా + శ్రీ.పా.పూ.త.నమః
మూలం + శంఖనిధి + శ్రీ.పా.పూ.త.నమః
|
|
14
|
మూలం + వసుమతి + శ్రీ.పా.పూ.త.నమః
మూలం + పద్మనిధి + శ్రీ.పా.పూ.త.నమః
|
|
( షట్కొణం లొ ఆరు
మిదునంలకు పూజ చెయండి )
షట్కోణం సందులలో షడంగాలు
న్యాసం చేయాలి
1.
ఓం శ్రీం
హ్రీం క్లీం గ్లౌం గం హృదయాయ నమః హృదయ శక్తి + శ్రీ.పా.పూ.త.నమః
2.
గణపతయే వర
వరద శిరసే స్వాహ శిరః శక్తి + శ్రీ.పా.పూ.త.నమః
3.
సర్వ జనం మే
వశమానయ స్వహా శిఖాయై వషట్ శిఖా శక్తి + శ్రీ.పా.పూ.త.నమః
4.
ఓం శ్రీం
హ్రీం క్లీం గ్లౌం గం కవచాయ హుం కవచ శక్తి + శ్రీ.పా.పూ.త.నమః
5.
గణపతయే వర
వరద నేత్రత్రయాయ వౌషట్ నేత్ర శక్తి +
శ్రీ.పా.పూ.త.నమః
6. సర్వ జనం మే వశమానయ స్వహా అస్త్రాయ ఫట్ అస్త్ర శక్తి + శ్రీ.పా.పూ.త.నమః
అష్టదళపద్మంలో చూపించిన దిక్కులలో మాహేంద్రాదులను పూజించాలి
1.
వాయువ్యం à మూలం + వారాహి + శ్రీ.పా.పూ.త.నమః
2.
ఈశాన్యం à మూలం + మాహేంద్రి + శ్రీ.పా.పూ.త.నమః
3.
ఆగ్నేయం à మూలం + చాముండా + శ్రీ.పా.పూ.త.నమః
4.
నైఋతి à మూలం + మహాలక్ష్మి + శ్రీ.పా.పూ.త.నమః
ఇంద్రాది
లోకపాలకులను వారి వారి స్వదిక్కులయందు పూజించాలి
1.
తుర్పు à మూలం + ఇంద్ర + శ్రీ.పా.పూ.త.నమః
2.
ఆగ్నేయం à మూలం + అగ్ని + శ్రీ.పా.పూ.త.నమః
3.
దక్షిణం à మూలం + యమ + శ్రీ.పా.పూ.త.నమః
4.
నైఋతి à మూలం + నిఋత + శ్రీ.పా.పూ.త.నమః
5.
పడమర à మూలం + వరుణ + శ్రీ.పా.పూ.త.నమః
6.
వాయువ్యం à మూలం + వాయు + శ్రీ.పా.పూ.త.నమః
7.
ఉత్తర à మూలం + కుభేర + శ్రీ.పా.పూ.త.నమః
8.
ఈశాన్యంà మూలం + ఈశాన + శ్రీ.పా.పూ.త.నమః
9.
మరలా మహా
గణపతిని
మూల మంత్రం
+ శ్రీ మహాగణపతి + శ్రీ.పా.పూ.త.నమః అని
10 సార్లు
పూజించి, 16 ఉపచారములను
చేయాలి.
16 ఉపచారములు:
|
|
బలి హరణం
మహా నైవేద్యంను ఒక రాగి పళ్ళెం లొ ఉంచి,మూడు
సార్లు మూలమంత్రంతో నివేదన చేసి,
ఓం హ్రీం సర్వ విఘ్న కృధ్భ్యొ సర్వ భూతేభ్యో హుం
స్వాహా అని మంత్రించి,
దానిని నైరుతిలో విడిచిపెట్టి,కాళ్ళు చెతులు కడుక్కోవాలి.
ఏతత్ పుజా ఫలం సర్వం శ్రీ శ్రీపత్యాది సిద్ధలక్ష్మీ సమేత
శ్రీవల్లభ శ్రీ మహాగణపత్యార్పనమస్తు |
దేవతాన్ మమ హృదయ కమలే
పునరావహయమి ||