Friday 20 February 2015

SRI MAHA GANAPATHY CHATURAVRITI TARPANAM IN TELUGU

   


SRI MAHA GANAPATHY SAHASRANAMA STOTRAM IN TELUGU


మహాగణపతి తర్పణాలు
బ్రహ్మ ముహూర్తమందు నిద్రలేచి, శిరస్సుపై గురుపాదుకలను, వాటి నుండి స్రవిస్తున్న చల్లని జలాలలో తలమునకలాడి, హృదయకమలం లో ఉదయ సూర్యకాంతితో, సమస్త దోషములను హరించు శ్రీ మహాగణపతిని కుంభకములో ఏకాగ్రచిత్తముతో ధ్యానించి చర్మమాత్రంగా నిజ శరీరము అరుణకాంతులచే నిండియున్నదనుకుని, ప్రాతఃకృత్యమును గావించి,ఉదయిస్తున్న సూర్యుని యందున్న మహాగణపతికి
"తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నొదంతిః ప్రచోదయాత్"అని
ఆర్ఘ్యమిచ్చి, చతురావృత్తి తర్పణము చెయాలి.
తర్పణ చేయు విధానం...
మూడు తమలపాకులలో పసుపుతో గణపతిని చేసితో, కుంకుమ బొట్టు పెట్టి ,
ఒక రాగి పాత్రలో సుగంద/శుధ్ధ జలమును పోసి,గంధం లేదా పసుపు వేసి, ఎడమ చెతితో ఉధ్ధరిణలో నీటిని కుడిచెతి మధ్య,ఉంగరం వెళ్ళ మధ్యనుంచి ధారగా తర్పణజలం పసుపు గణపతి పై పడేట్టుగ విడిచిపెట్టాలి.
1.         ఒం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనంమే వశమానయ స్వాహా  తర్పయామి నమః
అని 12 సార్లు తర్పణం చేయాలి.
తరవాత మూలమంత్రము నందు ఉన్న బీజములతో క్రింది విధంగా తర్పణం చేయాలి.
2
ఒం స్వాహా  తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
( 4 సార్లు అనగా  8 తర్పణాలు )
3
శ్రీం స్వాహా  తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు )
4
హ్రీం స్వాహా  తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు )
5
క్లీం స్వాహా  తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు )
6
గ్లౌం స్వాహా  తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు )
7
గం స్వాహా  తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు )
8
స్వాహా  తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు )
9
స్వాహా  తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు )
10
స్వాహా  తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు )
11
స్వాహా  తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు )
12
యే స్వాహా  తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు )
13
స్వాహా  తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు )
14
స్వాహా  తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు )
15
స్వాహా  తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు )
16
స్వాహా  తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు )
17
స్వాహా  తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు )
18
స్వాహా  తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు )
19
ర్వ స్వాహా  తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు )
20
స్వాహా  తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు )
21
నం స్వాహా  తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు)
22
మే స్వాహా  తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు)
23
స్వాహా  తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు )
24
స్వాహా  తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు )
25
మా స్వాహా  తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు )
26
స్వాహా  తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు )
27
స్వాహా  తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు )
28
స్వా స్వాహా  తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు
29
స్వాహా  తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు)
ఇప్పటికి 12 + (8*28) తర్పణాలు పుర్తి అయినవి.
తరువాత మిధునములకు తర్పణాలు చేయాలి
1
శ్రీం తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు)
2
శ్రీపతిం తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు)
3
గిరిజాం తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు)
4
గిరిజాపతిం తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు)
4
రతిం తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు)
6
రతిపతిం తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు)
7
మహీం తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు)
8
మహీపతీం తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు)
9
మహాలక్ష్మిం తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు)
10
మహాలక్ష్మీపతీం తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు)
11
బుద్ధిం తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు)
12
ఆమొదం తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు)
13
సమృద్ధిం తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు)
14
ప్రమోదం తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు)
15
కాంతిం తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు)
16
సుముఖం తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు)
17
మదనావతిం తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు)
18
దుర్ముఖం తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు)
19
మదద్రవాం తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు)
20
అవిఘ్నం తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు)
21
ద్రావిణీం తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు)
22
విఘ్నకర్తృం తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు)
23
వసుధారాం తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు)
24
శంఖనిధిం తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు)
25
వసుమతిం తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు)
26
పద్మనిధిం తర్పయామి నమః
మూలమంత్ర తర్పయామి నమః
(4 సార్లు అనగా  8 తర్పణాలు)
తదుపరి
ఆయురారోగ్య మైశ్యర్యం బలం పుష్టి ర్మహ ద్యశః
కవిత్వం భుక్తి ముక్తి చ చతురావృత్తి తర్పణాత్
అని మంత్రం చెప్పుకోవాలి




3 comments:

  1. హై మీ గణపతి చతురావర్త తర్పణం విధానం బాగుంది
    కాకపోతే బీ బ్లాగ్ లో color contrast మాచ్ కాలేదు. ఒక్కసారి చూసుకోండి

    ReplyDelete
  2. Borgata Hotel Casino & Spa - MapYRO
    A map showing Borgata Hotel 청주 출장안마 Casino & Spa, 삼척 출장안마 Atlantic City, NJ, 하남 출장샵 United States. 문경 출장안마 Rooms, Suites & Rooms, Casino, Spa & Casino. 제천 출장안마 Map.

    ReplyDelete